arkid zane nuvvunte (feat. padmasri pavan kalyan) şarkı sözleri
ఎన్నో ఎన్నో ఆశలెన్నో పెట్టుకున్నా
నా కన్ను నిన్ను రెప్పల్లోనే దాచుకున్నా
గుండె అంచు నుంచి నిండా నిన్ను నింపుకున్నా
కత్తి చేతికిచ్చి నన్ను చంపుకున్నా
నువ్వుంటే నవ్వుతుంటే ఇంకేం కావాలనుకున్నా
బాధే రాదే నన్ను దాటి నిన్ను తాకాలనుకున్నా
ఇంకో వంక దొరికితె చాలు నిన్ను చేరాలనుకున్నా
నమ్మాను నేను నిన్ను నీడకన్నా

ఎన్నో ఎన్నో ఆశలెన్నో
నా కన్ను నిన్ను రెప్పల్లోనే
గుండె అంచు నుంచి నిండా నిన్ను

I thought you are my subtitle when I don't understand life
If our future was a song, I felt you the line and I'm your rhyme
Lets say if I write an essay on me, you'll be underlined
You left me in a condition that can't be healed with time
Artificial is your facial is the truth I realized
My heart fits in a medium, this pain is oversized
You showed yourself in a sidemirror that I got so hypnotized
My heart is shattered right now coz its you I prioritized