jagananna connects jagananna agenda (ys jagan song) şarkı sözleri
ఇచ్చిన మాట తప్పితే ఓటు..
వేయొద్దని చెప్పిన దమ్మున్నడే జగన్...
చెప్పిన మాట చెప్పినట్టుగా
చేసిన మా రాజన్న కొడుకురా జగన్..
ఏ కష్టం రావొద్దని పేద గుండెకూ.....
ప్రతి పథకం పంపిండురా గడపగడపకూ....
పులి కడుపులో పులిపుట్టినట్టే పుట్టిండురా.....
జండాలు జతకట్టడమే మీ ఏజండా
జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
భళిరా.. బళి.. బళి.. బళిరా..
పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
భళిరా.. బళి.. బళి.. బళిరా..
పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
భయమెరుగుని ఆ పేరుకి ''హడలు''
అస్సలోంచబోడు ఎవ్వడికి "మెడలు''
అయన ఎదురుగా కొడుతున్నారు ''తొడలు"
వేసుకుంటారురా......తప్పక "జడలు"
పేదొడి కంచంలో నాలుగు మెతుకుల కోసం..
ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిరా యుద్ధం..
సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం.....
జండాలు జతకట్టడమే మీ ఏజండా
జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
భళిరా.. బళి.. బళి.. బళిరా..
పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
భళిరా.. బళి.. బళి.. బళిరా..
పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
మా ఇంటికే తెచ్చిండు ప్రభుత్వం
మా చేతికి ఇచ్చిండు రా పథకం
మా పంటకు తెచ్చిండురా పైరు
మారింది పల్లె బతుకుల తీరు
రైతు కూలన్నలా నేతకదరా మన జెగన్ అన్న
అదృష్టం మనతోడై ఉన్నాడు రాజన్న...
మీ కుట్రలకు.. మిట్రలకు లొంగడు జననేత రా..
జండాలు జతకట్టడమే మీ ఏజండా
జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
భళిరా.. బళి.. బళి.. బళిరా..
పులివెందులలో పుట్టిందా పులిరా
కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
భళిరా.. బళి.. బళి.. బళిరా..
పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
అన్నా నువ్వే గెలిచేది ఈ యుద్ధం..
నీ జెండానే మా భుజాన మోస్తాం
ఎవడొస్తాడో నీ ఎదురుగా చూద్దాం
వైసీపీ జెండానే ఎగురేస్తాం
నీ పొత్తూ అణగారిన గుండెతో అన్న..
ఎవడూ మా కొద్దు.. నువ్వుంటే చాలన్న ..
గుంపులు.. గుంపులుగా వచ్చినా..
సింహం ఎప్పుడూ సింగిల్..
జండాలు జతకట్టడమే మీ ఏజండా
జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
భళిరా.. బళి.. బళి.. బళిరా..
పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
భళిరా.. బళి.. బళి.. బళిరా..
పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
పెద్దాయనా...పెద్దాయనా...నువ్వు మాతోనే ఉన్నట్లుంది పెద్దాయనా..!!

