m. m. keeravaani nippulaa swasa ga şarkı sözleri
నిప్పులే శ్వాసగ గుండెలో ఆశగా
తరతరాల ఎదురు చూపులో
ఆవిరైన నీ కన్నీళ్లు
ఆనవాళ్లు ఈ సంకెళ్లు
రాజ్యమా ఉలిక్కిపడు
మాహిష్మతి సామ్రాజ్యం
అస్మాకం అజేయం
ఆ సూర్య చంద్రతారా
వర్ధతాం అభివర్ధతాం
దుర్భేద్యం దుర్నీక్ష్యం
సర్వ శత్రు భయంకరం
అష్వచతురంగ సైన్యం
విజయదాం దిగ్వి జయదాం
ఏకదుర దిగమధురదే
భవతేయ్ యస్య వీక్షణం
తస్య శీర్షం ఖడ్గ చిన్నం
థాతధ రన భూతయే
మాహిష్మతి గగనశీలే
దురాజయే నిరంతరం
అస్వద్య్యా ఆదిత్యం
నిహస్వర్ణ సింహాసన ధ్వజం